Sat. May 25th, 2024

ఢిల్లీలోని డిఫెన్స్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలోని రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్(ఆర్ఎసీ)…కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు : సైంటిస్ట్ ‘బి’

కేటగిరీ వారీగా ఖాళీలు

  1. అన్ రిజర్వ్ 73
  2. ఈడబ్ల్యూఎస్ 18
  3. ఓబీసీ 49
  4. ఎస్టీ 13
  5. ఎస్సి :28

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజ నీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరిగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరి యల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, అప్లయిడ్ * కెమికల్ అండ్ పాలిమర్ టెక్నాలజీ, పాలిమర్ సైన్స్ అండ్ కెమికల్ టెక్నాలజీ, సివిల్ అండ్ స్ట్రక్చ రల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ పరీక్షలో అర్హత సాధించాలి.

వయసు: యూఆర్/ఈడబ్ల్యూఎస్ -28, ఓబీసీ -31, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.1 లక్ష వరకు చెల్లిస్తారు.

ఎంపిక: గేట్ స్కోరు అనుసరించి స్క్రీనింగ్/షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాసుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన వెలువ డిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్సైట్: https://rac.gov.in/

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *